header

ఆర్బి గోల్డెన్‌ ఎగ్‌మేకర్‌ /Arbi Golden Egg Maker...

ఆర్బి గోల్డెన్‌ ఎగ్‌మేకర్‌ /Arbi Golden Egg Maker...
Arbi Golden Egg Maker...

ఈ పరికరం పేరు ఆర్బి గోల్డెన్‌ ఎగ్‌మేకర్‌. కొందరు గుడ్డులోని పచ్చసొన ఇష్టపడితే, మరికొందరు కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. ఇలా రెండింటినీ వేరుచేసి తినడం వల్ల గుడ్డులోని పోషకాలు పూర్తిగా అందవు. చాలామంది ఎదుర్కొనే ఈ సమస్యకు పరిష్కారమే ఈ పరికరం. దీనిపై గుడ్డుని ఉంచి ముందున్న బటన్‌ని నొక్కితే చాలు. కేవలం 20 సెకన్లలో తెలుపూ, పచ్చ సొనలని పూర్తిగా ఏకం చేస్తుంది. ఆ తర్వాత ఉడకబెట్టుకుని ఒలిస్తే చాలు. రెండు సొనలూ కలిసిన బంగారు రంగులో ఉన్న కోడిగుడ్డు సిద్ధం.
Click here ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......