header

New Kitchen Inventions

వంటింటిలో ఉపయోగించే ఆధునాతన పరికరాలు...
వీటి గురించి పరిచయం చెయ్యటం మాత్రమే....వాటి నాణ్యత...డెలివరి....ధరలు...తయారీదారును విచారించి తెలుసుకోగలరు...


Slow Cooker / క్రాక్ పాట్ స్లోకుక్కర్ డబుల్ డిప్పర్ ..... ఒకేసారి అన్నం, కూరలు వండుకోవచ్చు....

Cleaning Sponge Gloves / క్లీనింగ్ గ్లోవ్ స్పాంజ్... గిన్నెలను తోమటం ఇక ఎంతో సులువు...

Unique Cookie jars వివిధ ఆకారాల్లో ముచ్చట గొలిపే యూనిక్ కుకీజార్స్.......

Stove Top grillస్టవ్ టాప్ గ్రిల్ ..... నూనెలేకుండా గ్రిల్ చేయవచ్చు...

Pizza in 3 minutes ఐరనేట్ ..... పిజ్జా మేకర్ మూడు నిమిషాలలో పిజ్జా...

Iced Tea Maker ఐస్డ్ టీ మేకర్ ..... నిమిషాల్లో చల్లటి టీ కోసం......

Vegetable Seed Corer కోరర్ .... కూరగాయల గింజలు తీయటం చాలా సులువు...

చార్ బ్రాయిలర్ ఇన్ ఫ్రా రెడ్ ఫ్రయర్ ..... నూనె లేకుండా కూరగాయలు,కోడి ఫ్రై

Steam Ship Silicone Steamer Lid ఫెర్రీ సిలికాన్ స్టీమింగ్ లిడ్ .....అన్ని గిన్నెలు కుక్కర్ లాగా మార్చుకోవచ్చు....

Measring,mixing, cooking three-in-oneమార్ఫే రిచర్డ్స్ త్రీ ఇన్ వన్ .... కొలవటం..కలపటం...వంటపాత్ర...ఒకే సారి మూడు పనులు.....

అనాసకాయల సులువుగా చెక్కుతీయటం..... ముక్కలు చేయటం ఒకేసారి... / Stainless Steel Pineapple corer/Peeler

నిమ్మ...బత్తాయి రసం తీయటం ఎంతో సులువు.../ quick steam hand juicer

గార్లిక్ పీలర్ /వెల్లుల్లి పొట్టుతీయటం..చాలా సులువు... Garlic Peeler

మెక్కజొన్న కండెల నుండి గింజలను వేరుచేయవచ్చు..../One Step Corn kernalar

తెరచిన సీల్డ్ బ్యాగ్ లను మరలా సీల్ చేయవచ్చు.... Bag Resealer

కటింగ్ బోర్డ్ / Chef Cutting Board

Onion Googles / కళ్లు మండకుండా, నీరు రాకుండా ఉల్లిపాయలు కోయవచ్చు....

Self Stirring Mug /.....సూపర్ మగ్....స్పూన్ లేకుండానే కలిపివేస్తుంది......

5 ఇన్ 1 పాన్ ఉంటే చాలంట /..... ఒకేసారి 5 రకాల వంటలు...five in one pan

మల్టీ మసాలా బాక్స్ లు... / Multi Masala Boxes

ఆర్బి గోల్డెన్‌ ఎగ్‌మేకర్‌ /Arbi Golden Egg Maker... గుడ్డులోని తెల్లసొనను, పచ్చసొనను కలిపివేస్తుంది..

O పాలు పొంగవు ....స్పిల్ టాపర్ ... spill topper

మిని పాప్ మోల్డ్ / mini ice balls -జ చిన్న చిన్న ఐస్ ఫ్రూట్ లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ...

Landscape Kitchen Knifeset / ల్యాండ్ స్కేప్ కిచెన్ నైఫ్ సెట్

Little Snowie Shaved Ice Machine లిటిల్‌ స్నోవీ షేవ్డ్‌ ఐస్‌ మెషీన్‌

Food Dehydrator ఫుడ్ డీ హైడ్రేటర్ ....