
పొట్లకాయ, కీరా దోసకాయ, కాకరకాయ, క్యాప్సికం మొదలగు వాటిల్లో గింజలు తీసివేసి మషాలా నింపి కూరలు చేస్తుంటారు. వీటిలోని గింజలను సులువుగా తీయటానికి ఈ పరికరం చాలా ఉపయోగం. పదునైన బ్లేడ్లలతో మెలితిరిగి ఉండే కోరర్ సహాయంతో కాయగూరల్లోని గింజలను సులభంగా తొలగించవచ్చు. తరువాత వాటి రూపం చెడిపోకుండా మసాలాల్ని నింపుకొని నచ్చినట్టుగా వండుకోవచ్చు.
ఈ కోరర్ లు లభ్యమయ్యే చోటు :
కోరర్ ... క్లిక్ చేయండి .........