
ఒకేసారి ఒకే గిన్నెలో రెండురకాల కూరలు వండేయవచ్చు ఈ పరికరంతో. వీటిలోపల రెండు లేక మూడు భాగాలుగా ఉంటాయి. ఇవి ప్రెజర్, ఎలక్ట్రానిక్ కుక్కర్లకు భిన్నమైనవి. పింగాణీ లేదా రాయితో చేసిన గిన్నెలు కంరెంటు ద్వారా వేడెక్కి వంటను పూర్తి చేస్తాయి. కానీ ఈ పద్ధతిలో పదార్ధాలు ఉడికేందుకు కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. మనం సినిమాలకు కానీ, బయటకు కానీ వెళ్ళే వచ్చేలోపు వంట సిద్ధంగా ఉంటుంది. వండే పదార్ధాలను బట్టి ఉష్ణోగ్రతను మనమే సెట్ చేసుకోవచ్చు. వంటకాలను చాలా సేపు వేడిగా ఉంచుతాయి.
వీటికోసం....... Slow Cooker / క్రాక్ పాట్ స్లోకుక్కర్ డబుల్ డిప్పర్ కోసం క్లిక్ చేయండి