header

5 ఇన్ 1 పాన్ / five in one pan

5 ఇన్ 1 పాన్ ఉంటే చాలంట / five in one pan
five in one pan

ఒకేసారి 5 రకాల వంటకాలు చేయలంటే ఈ 5 ఇన్ 1 పాన్ ఉంటే చాలంటున్నారు దీని తయారీ దారులు. ఇండక్షన్ స్టవ్ మీద కానీ, గ్యాస్ స్టవ్ మీద కానీ ఇది పనిచేస్తుంది. ఇందులో 5 అరలు ఉంటాయి. మధ్య అరలో అన్నిటికంటే వేడి ఎక్కువగా వస్తుందంటున్నారు. వేడి ఎక్కువగా కావలసిన పదార్ధాలు ఇందులో వండుకోవచ్చంటున్నారు.
ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......