
అరటిపండ్లు…సపోటాలు...నిలవ ఉంటే కుళ్లి పోయిన తరువాత పారేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫుడ్ డీహైడ్రేటర్ మీకు ఉపయోగపడుతుంది. అరటిపండ్లు, అనాస, నిమ్మచెక్కలు, ఆపిల్, కరివేపాకు, పుట్టగొడుగులు, టమాటా ఇలా ఒక్కటి కాదు అదనంగా ఉండే పదార్థాలు ఇందులో డీ హైడ్రేట్ చేసుకోవచ్చు. అంటే తేమ తొలగించుకుని దాచుకోవచ్చు. అవసరం అయినప్పుడు కూరల్లో వేసుకోవడం, లేదా పెరుగులో వేసుకుని తినడం చేయొచ్చు. కాయగూరల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఒరుగులు మనల్ని ఆదుకుంటాయి. అరలు అరలుగా ఉండే ఈ పరికరంలో కాయగూరలని పల్చగా తరిగి సర్దిపెట్టుకుంటే చాలు.
For Food Degtdrator click here / ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......