
పండ్లరసం, ఐస్‌క్రీమ్...రెండూ. పండ్లరసాలు ఆరోగ్యానికి మంచివి. పిల్లలకేమో ఐస్ క్రీమ్ ఈ రెండింటినీ కలిపి ఐస్ గోలాల్లా చేసుకుని తింటే పిల్లలి, పెద్దల కోరికా తీరుతుంది ... అందుకోసం వస్తున్నదే ‘లిటిల్ స్నోవీ షేవ్డ్ ఐస్ మెషీన్’. మిక్సీ సైజులో ఉండే దీన్లో పండ్లరసాన్ని ఐస్ క్యూబుల్లా గడ్డ కట్టించి వేస్తే అది మంచు ముద్దలా అయ్యి కిందున్న గ్లాసులోకి వస్తుంది. దాన్ని గోలాల్లా చేసి పుల్లకి పెట్టి తినొచ్చు. లేదా నేరుగా తినవచ్చు
ForLittle Snowie Shaved Ice Machine click here లిటిల్ స్నోవీ షేవ్డ్ ఐస్ మెషీన్ కోసం క్లిక్ చేయండి.......