
ఇందులో నీరు పోయాల్సిన చోట కావల్సినంత నీరు పోసి పైన ఫిల్టర్ పేపర్ కప్పి దానిమీద టీబ్యాగులు లేదా టీపొడి వేసి మూతపెట్టాలి. తరువాత దీని ఆన్ చేయాలి. కొద్దినిమిషాల్లోనే చల్లని ఐస్ టీ సిద్ధం. సుమారు మూడు లీటర్ల ఐస్ టీ ఒకేసారి తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా ఒకేసారి తయారుచేసుకుని ఫ్రిజ్ లో భద్రపరచు కోవచ్చు. చిన్న చిన్న టీ దుకాణాల వారికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
ఐస్డ్ టీమేకర్ కోసం............
For Iced Tea Maker Click....ఐస్డ్ టీ మేకర్ ... క్లిక్ చేయండి .........