
చార్ బ్రాయిలర్ ఇన్ ఫ్రా రెడ్ ఫ్రయర్ తో కూరగాయల ముక్కలనే కాదు కోడిని సైతం నూనె లేకుండా వేపుకోవచ్చు. ఇన్ ఫ్రా రెడ్ తో తయారైన ఈ పరికరం కొద్ధి క్షణాలలోనే అత్యధికంగా వేడెక్కుతుంది. ఇందులో ఉన్న రోటరీ ఇగ్నిషన్ లోపల ఉన్న పదార్ధాన్ని చుట్టూ తిప్పుతూ ఉండటంతో ఎక్కడా తేడా రాకుండా అన్ని వైపులా సమానంగా వేగుతుంది. గ్రిల్లింగ్, టోస్టింగ్ వంటి వాటికి చాలా చక్కగా ఉపయోగపడుతుందీ పరికరం. హోటల్స్ వారికి, బిర్యానీ సెంటర్లవారికి ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
వీటికోసం ............
... క్లిక్ చేయండి .........