header

Landscape Kitchen Knifeset / ల్యాండ్ స్కేప్ కిచెన్ నైఫ్ సెట్

Landscape Kitchen Knifeset / ల్యాండ్ స్కేప్ కిచెన్ నైఫ్ సెట్
landscape kitchen knife set

ఈ చాకుల మీద చక్కని సీనరీలను ఆరోగ్యానికి హానిచెయ్యని నాన్ స్టిక్ రంగులతో చిత్రించబడ్డాయి. పదును విషయంలో కూడా సాధారణ చాకులలాగే ఉంటాయి. ఎప్పుడూ ఒకేరకమైన చాకులు వాడకుండా కాస్తంత కొత్తదనం కావలనుకుంటే ఈ చాకులు ఆన్ లైన్ లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.
ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......