
ఘన, ద్రవ పదార్ధాలను కొలిచేందుకు, వాటిని కలిపేందుకు, ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతుంది. ద్రవ పదార్దాలను కొలిచేందుకు లోపలి గిన్నెకు గుర్తులతో స్కేల్ ఏర్పాటు చేయబడింది. ఘన పదార్ధాలను కొలిచేందుకుకు ఎలక్ట్రిక్ మీటర్ ఏర్పాటు చేయబడింది. ఒక పదార్ధాన్ని కొలచి దానిలోనే వేరోక పదార్ధం వేసి జీరో చేసి రెండవసారి వేసిన దానిని కొలవవచ్చు.
ఈ పరికరం రెండు భాగాలుగా ఉంటుంది. దీనిని తేలిగ్గా విడదీసి వంటపాత్రలాగా వాడుకోవచ్చు.
ఈ పరికరం కోసం.....
For this click here ఈ పరికరం కోసం..... క్లిక్ చేయండి .........