
తిరగమాత గింజలు, లవంగాలు, చెక్క, ధనియాలు మొదలగునవన్నీ వెతుక్కోకుండా ఒకే చోట ఉంచుకోవటానికి ఈ మల్టీ మసాలా బాక్స్ లు ఉపయోగపడతాయి. ఇవి ఒక దానిమీద ఒకటి అమరి ఉండటం వలన పక్కకు తిప్పి అవసరమైనవి తీసుకోవచ్చు. మూతలు కూడా అవసరంలేదంటున్నారు వీటి తయారీదారులు. వీటిని విడిగా కూడా తీసి వాడుకోవచ్చు.
for multi masala boxes click here ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......