
ఉల్లిపాయలు కోసేటపుడు వాటిలో ఉన్న రసాయనం కారణంగా సహజంగా కళ్లవెంట నీరు కారటమే కాకుండా కళ్లు మండుతాయి కూడా. ఈ ఇబ్బంది లేకుండా ఆనియన్ గ్లాసెస్ ధరిస్తే కళ్లవెంట నీరు రాకుండా ఎన్ని ఉల్లిపాయలు ఐనా కోయవచ్చంటున్నారు దీని తయారీదారులు. అన్ బ్రేకబుల్ గ్లాసెస్ తయారైన ఈ కళ్లద్దాలు ఆకర్షణీయమైన రంగులలో దొరకుతాయంటున్నారు.
ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......