
పిజ్జా తయారు చేయటానికి సామాన్యంగా ఓవెన్ ఉపయోగిస్తుంటారు. కానీ ఐరనేట్ ఉపయోగించి ఓవెన్ తోపనిలేకుండా పిజ్జా తయారు చేసుకోవచ్చు. పిజ్జాకు కావల్సినవన్నీ సిద్ధంగా ఉంచుకుని, ఐరనేట్ ను గ్యాస్ స్టౌవ్ మీద లేక ఇండక్షన్ కుకర్ మీదగాని పెట్టి ఏడునిమిషాల పాటు వేడెక్కించాలి. వేడెక్కిన తరువాత పిజ్జా కోసం తయారుచేసిన పదార్ధం దీనిమీద పెట్టి మూతపెట్టాలి. పలచని పిజ్జాలకోసం మూడు నిమిషాల వద్ధ ఇందులోని టైమర్ ను సెట్ చేయాలి. మూడు నిమిషాలు కాగానే పిజ్జా తయారవుతుంది.
ఐరనేట్ కోసం........ ఐరనేట్ – పిజ్జా మేకర్ మూడు నిమిషాలలో పిజ్జా...
వీటికోసం....... క్లిక్ చేయండి .........