
మిని పాప్ మోల్డ్
చిన్న చిన్న ఐస్ ఫ్రూట్ లను ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. నిమ్మకాయంత సైజులో ఐస్ పాప్స్ ను తయారు చేయవచ్చు. సిలికాన్ తో తయారు చేయబడిన ఈ మోల్డ్ లోపలిభాగంలో మెత్తగా పల్చగా ఉండే మరో సిలికాన్ పొర ఉండటం వల్ల ఇందులోంచి ఐస్ ఫ్రూట్ తీయటం సులువు.
Click here to get ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......