
ఈ పరికరం సహాయంతో మామూలు పాత్రలను కూడా కుక్కర్ లా, మైక్రోవేవ్ లాగా మార్చుకోవచ్చు. సిలికాన్ రబ్బర తో తయారుచేసిన దీన్ని గిన్నెలపై ఒక మూతలా పెడితే అధికంగా ఉన్న ప్రెషర్ ను మధ్యలో ఉన్న రంధ్రాల ద్యారా బయటకు పంపి వంటలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో కుక్కర్, మైక్రోవేవ్ ప్రయోజనాలని ఈ పరికరం ద్వారా పొందవచ్చు.
Click here for Steaminmg Lid ఈ పరికరం కోసం..... క్లిక్ చేయండి .........