header

Accommodation facilities at Tirumala

Accommodation facilities in Tirumala తిరుమలలో వసతి గృహాల వివరాలు

శ్రీ పద్మావతి అతిధిగృహాలు:
అళ్వార్ కాటేజెస్ సింగల్ రూములు రూ.50-

అంజనాద్రి నగర్ కాటేజెస్ – రూ.50-
గరుడాద్రి నగర్ కాటేజెస్ – రూ.50-
హిల్ వ్యూ కాటేజెస్ – రూ.50-
మంగళబావి కాటేజెస్ – 2 సూట్లు – రూ.100- 4 కాటేజ్ లు – రూ.200-
రాంబగీచా అతిధి గృహం – రూ.100-
శంకు మిట్ట కాటేజెస్ – రూ.50-
శేషాద్రి నగర్ కాటేజెస్ – రూ.50-
టి.బి. కాటేజెస్ : 2 సూట్స్ రూ.200- సింగల్ రూమ్ లు : రూ.50- ఇతరాలు : రూ.100-
వ్యాలీ కాటేజెస్ : రూ.100- 6 సూట్స్ : రూ.200-
శ్రీ వేంకటేశ్వరా అతిథి గృహ సముదాయం:
ఆళ్వార్ కాటేజ్ : రూ.100-
శంఖుమిట్ట కాటేజెస్ : 10 కాటేజ్ లు – రూ.100-
ఎస్ ఆర్ ఎం కళ్యాణమండపం : రూ.1,000-
వరాహస్వామి అతిధిగృహ సముదాయాలు
ఆంప్రొ అతిథి గృహాలు : 2 సూట్స్(పెద్దవి) – రూ.1000-, 1 చిన్నది రూ.750-
బేలా కుటీరం (ఎసి) 6 సూట్స్ – రూ.500-
గాయత్రి సదన్ (ఎసి) 2 మాస్టర్ సూట్స్ : రూ.2500- 3 సూట్స్ 1,500-,1 సూట్ (నాన్ ఎసి)రూ.1,000-
గోదావరి సూట్ : (ఎసి) 3 సూట్స్) రూ.1,000-
గుంబేల అతిథి గృహం : 4 సూట్స్ (ఎసి) రూ.500-
గోకులం అతిథి గృహం : 4 సూట్స్ (ఎసి)రూ.1,000-
హరిసదన్ అతిథి గృహం : 47 సూట్స్ (ఎసి)రూ.1,500-
హిల్ వ్యూ అతిథి గృహం : రూ.1,000- డీలక్స్ : రూ.150- సూట్లు పెద్దవి : రూ.10- సూట్లు చిన్నవి : రూ.100-
ఇందిరా అతిథి గృహం : 4 సూట్స్ (ఎసి)రూ.2,000-
జగన్నాధ భవనం (4 సూట్లు) రూ.500-
కరం నివాస్ : మాస్టర్ సూట్ రూ.2,500- 3 సూట్స్(ఎసి) 1000-
లక్ష్మీ నిలయం : అతిథి గృహం : 3 సూట్స్ (ఎసి)రూ.500-600-
రాజ్యలక్ష్మి అతిథి గృహం (ఎసి) - 4 సూట్స్ : రూ.1,500- 1 మాస్టర్ : రూ.2,000- నాన్ ఎసి 3: 1,000-
యస్ పి అతిథి గృహం 2 మాస్టర్ సూట్స్ రు.2,500- 7 ఇతర సూట్స్ : 1000-
స్నేహలత అతిథి గృహం : 1 మాస్టర్ రూ.2,500- 1 మాస్టర్ : 1,000- 9 ఇతరాలు: 1,500- 1 – రూ.1000-
శ్రీనివాస్ నిలయం : 4 సూట్స్ – 3.000- 1 సెల్లార్ సూట్ : 2,500-
వెంకట విజయం అతిథి గృహం : 3 మాస్టర్ : 2,500- 6 ఇతర సూట్స్ : 1,500-