కానీ దేశం మొత్తం మీద ముఖ్యంగా యువత కూల్ డ్రింక్స్ త్రాగడం హోదాగా భావించి తెగ త్రాగుతున్నారు.
కోకాకోలా, పెప్సీ ఇంకా దాదాపు అన్ని కూల్ డ్రింక్స్ కంపెనీలు విదేశాలకు చెందినవే. ప్రతిరోజు వేల కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు మనమే దోచిపెడుతున్నాము.
కూల్ డ్రింక్స్ కు బదులు స్వదేశీ పానీయాలు కొబ్బరి బొండాలు, చెరకురసం, పళ్లరసాలు, బటర్ మిల్క్ త్రాగండి. దీనివలన మన రైతులు లాభపడతారు. రైతులు ఆర్ధికంగా పుంజుకుంటారు.
.....................................................................................................................................................

1799 సం.లో బ్రీటీష్ వారికి టిప్పూ సుల్తాన్ కు మధ్య జరిగిన యుద్దంలో టిప్పూ సుల్తాన్ చనిపోతాడు. అప్పడు టిప్పూ సుల్తాన్ చెందిన కోట గదిలో బయటపడ్డ ఈ పరికరం మరియు టిప్పూ సుల్తాన్ కు చెందిను తుపాకులు, నాణాలు, గౌను తదితర వస్తువులను బ్రిటీష్ వారు తమ దేశానికి తరలించుకు పోయారు. వాటిని ప్రస్తుతం విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.
.....................................................................................................................................................
భారతదేశంలో మాత్రం విక్స్ ను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల దాకా వాడుతున్నారు. టి.వి.లలో కూడా ప్రకటనలు వస్తున్నాయి. .
Vicks VapoRubis banned in America as it is declared not good for health it can create Asthma, TB etc. It is declared as Toxic by WHO. .
VapoRub is currently manufactured and packaged in India and Mexico. In Germany it is sold under the name WICK VapoRub. .
Actual price of Vicks is 60-70Rs per Kg but it is sold at the rate of Rs 1600/Kg. It is giving profit to the company of 20,000%