Trending News

Indian Products / Foreign Brands..Foreign Products…స్వదేశీ ఉత్పత్తులు...విదేశీ ఉత్పత్తులు...స్వదేశీ ఉత్పత్తులను ప్రొత్సహించండి...దేశాభివృద్ధికి చేయూతనివ్వండి .................................................................................................................................
Benefits of earthen vessels…మట్టి పాత్రలలో వండే ఆహారం ...మట్టి పాత్రలలో వండే ఆహారం అన్నింటికంటే శ్రేష్టమైనది. మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాలను పరీక్ష చేయిస్తే వచ్చిన ఫలితాలు .................................................................................................................................
Hot Water Benefits….వేడినీటి ఉపయోగాలు... .................................................................................................................................
Free Medical Education in Cuba…. ప్రపంచంలోని అతి పెద్ద వైద్య కళాశాల క్యూబా దేశంలోని ఎలామ్ కళాశాల. .................................................................................................................................

మీకు తెలుసా... ?

పురుగు మందులు ఎక్కువగా వాడే పండ్లు... యాపిల్, దానిమ్మ, ద్రాక్షా పండ్ల తోటలకు ఎక్కువగా పురుగు పడుతుంది. అసలు పురుగు మందులు వాడని పండ్లు ... జామకాయలు, సపోటా, సీతాఫలం, నాటు రేగు కాయలు, రక్తహీనత తగ్గాలంటే ప్రకృతి సహజమైన ఆహారం...? …. ఏ వంట నూనెలలో కొలస్ట్రాల్ తక్కువగా ఉంటుంది....?
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
.................................................................................................................................
about cool drinks Cool Drinks… భారతదేశంలోని పార్లమెంట్ ‌లోని కేంటిన్లలో శీతలపానీయాలను(Coco-cola, ThumsUp etc..) పూర్తిగా నిషేధించారు.
ఈ హెల్త్ బూస్టర్స్ వేటితో తయారవుతాయో తెలుసా...? వేరుశెనగ గింజల నుండి నూనె తీసిన తరువాత పిప్పి.
పిజ్జా రుచి రావటానికి E631 Flavor enhancer కలుపుతారు. ఇది పంది కొవ్యు నుండి తీసిన నూనె. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....

.................................................................................................................................
natural wonders ప్రకృతి సహజమైన వింతలు....
సముద్రంలో సహజమైన అతిపెద్ద గొయ్యి...నడిచే రాళ్లు...జలపాతంలో సహజమైన మంటలు....ఆశ్ఛర్య పరచే వింత మేఘాలు..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
.................................................................................................................................
kiradu temple వింత ఆలయాలు
దక్షిణ భారతావనిలోని ఆలయాల్లో సంగీతాన్ని వినిపించే స్తంభాలు. మధురై మీనాక్షి ఆలయాల్లో కూడా తడితే సంగీతాన్ని వినిపించే స్తంభాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో సాయంత్రం 06-00 గంటల తరువాత ఎవరూ ఉండటానికి సాహసించరు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తరువాత ఈ గుడిలో ఎవరైనా ఉంటే రాళ్లగా మారిపోతారని....పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

.................................................................................................................................

Maida మైదా హానికరమా...?

.................................................................................................................................

ATM Cards Cloning… నైజీరియా దేశస్తులు. ఏటీఎం కార్డు అప్డేట్, లాటరీ వచ్చిందని, ఇలా పలు కారణాలు చెబుతూ అందినకాడికి దోచుకునేవారు. అయితే తాజాగా రొమేనియన్లు ఏటీఎం కార్డుల క్లోనింగ్ కోసం దేశంలోకి చొరబడ్డారు. వీరు కార్డులను క్లోనింగ్ చేయడంలో ఆరితేరారు. .................................................................................................................................

Natural Viagra Food… లైంగిక శక్తికి సహజమైన ఆహారం

.................................................................................................................................

How to increase sperm count… ? వీర్య కణాల ఉత్పత్తిని పెంచే ఆహారం...

.................................................................................................................................

Anti Caner Food….క్యాన్సర్‌ నుండి కాపాడే ఆహార పదార్ధాలు

.................................................................................................................................
cauliflower rice

Cauliflower Rice…క్యాలీ ఫ్లవర్ రైస్ తో బరువు తగ్గవచ్చు..షుగర్ కంట్రోల్ లో వుంటుంది... ...

.................................................................................................................................