header

Aswa Sanchalasanam

అశ్వసంచాలనాసనం
నిఠారుగా నిలబడి కుడికాలిని ముందుకు చాపి 90 డిగ్రీల కోణంలో ఉంచి మెల్లగా ఎడమకాలిని వెనుకకు చాపి రెండు చేతులను నమస్కార ముద్రలో ఉంచి శరీరాన్ని మొల్లగా వెనుకకు వంచాలి. ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి. తరువాత ఎడమ కాలును ముందుకు పెట్టి కుడికాలును వెనుకకు చాపి ఇదే భంగిమను పాటించాలి. 30 సెకన్లు ఉండలేని వారు మెల్ల మెల్లగా సమయాన్ని పెంచుకోవచ్చు.
ఈ ఆసనం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తొడ దగ్గర ఉండే కొవ్వు తగ్గిపోయి కండరాలు బలపడతాయి