header

Kati Chakrasanam

శలభాసనం
నేలపై సమాంతరంగా బోర్లా పడుకోవాలి. ఛాతీ, గడ్డం, నేలకు తాకుతూ ఉండాలి. చేతులను పూర్తిగా చాచాలి. రెండు చేతుల పిడికిళ్ళు బిగించి చేతులను నడుము కిందుగా రెండు తొడల కిందకు (లోపలకు) మడవాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీలుస్తూ రెండు కాళ్ళను నడుం కిందభాగం నుండి నెమ్మదిగా పైకి లేపాలి. మెకాళ్ల దగ్గర వంచరాదు. కొద్ది సెకన్లు ఈ భంగిమలో ఉండి గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. ఈ విధంగా 5 లేక ఆరు సార్లు లేదా మీ శక్తిని బట్టి చేయాలి.
ఉపయోగాలు :
కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.