header

Andhra Pradesh Tourism, Temples of Andhra Pradesh, Jataralu and Tirunallu

Andhra Pradesh / ఆంధ్ర ప్రదేశ్ పూర్వపు తెలుగు రాష్ట్రం తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ గా జూన్, 2014 లో విభజింపబడినది. రెండు రాష్ట్రాలలో తెలుగు ఎక్కువగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లొ 13 జిల్లాలు కలవు. అవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ లో సందర్శించ తగిన అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. వాటిలో సముద్రతీరాలు, విశాఖపట్టణంలోని అరకులోయ, బొర్రాగుహలు, కైలాసగిరి, గుంటూరులోని అమరావతి, పశ్చిమ గోదావరిలోని పాపికొండలు, కోనసీమ, కపిల తీర్థం, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు వంటివి ప్రసిద్ధి చెందినవి. Next Page .మిగతా భాగం...తరువాత పేజీలో..