ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది.ఇది దేశంలో కెల్లా పురాతన దేవాలయం. మానవుల శ్రేయస్సు కోరి శ్రీ కశ్యపమహర్షి సూర్యదేవుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని చెపుతారు.
కర్నూలు జిల్లా, నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్నాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య ప్రాతఃకిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో
సూర్యభగవానుడుకి మన రాష్ట్రంలో చాలా కొద్ది దేవాయాలు ఉన్నాయి. అందులో ఓ ప్రత్యేకమైన దేవాలయం అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బూదగవిలో ఉంది. అతి ప్రాచీన ఆలయాల పోలికలో