Bangla Saheb Gurudwar / బంగ్లా సాహిబ్ గురుద్వారా

bangla sahib gurudwar బంగ్లా సాహిబ్ గురుద్వారా బంగారపు గోపురాలతో తెల్లరాయితో కట్టబడిన ఈ గురుద్వార్ 1964లో ఎనిమిదవ సిక్కు గురువు హరికృష్ణదేవ్ నివసించిన ప్రదేశంలో కట్టబడినది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఈ గురుద్వార్ సిక్కులకు పవిత్రమైన ప్రదేశం. గురుద్వార్ ఎదురుగా ఉన్న చెరువు దగ్గర సిక్కులు భక్తిపరమైన కీర్తనలు గానం చేస్తూ ఉంటారు. పర్యాటకులు తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం ఇది.

Bangla Sahib Gurudwara Crowned by golden domes, this stunning white marble Bangla Sahib Gurudwara was constructed at the place where the eighth Sikh Guru ‘Harkrishan Dev’ was staying before his death in the year 1664. The sacred place is finely located in the Central Delhi and is popular as one of the oldest Gurudwaras for Sikhs. On the opposite side of the temple, you’ll find a large pond with shoals. Sikh worshippers flock here for long hours and take part in singing devotional songs. It’s one of the most favourable places where serenity and beauty lies altogether.
For visitors, it’s a must visit place, who really wanna relish the moment and would apprise the beauty of this holy place. After all, Delhi is in the bucket list of every traveler and being blessed with such destinations during holidays…make ones trip more pleasurable