header

Tourism India, India Tourism


Andaman, Nicobar Tourism /అండమాన్ నికోబార్ పర్యాటకం

ఈ విహార ప్రదేశం అతి పెద్ద కోస్తా తీరం కలిగి అందమైన ప్రకృతి సౌందర్యాలతో పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది. అండమాన్ భారతదేశానికి దక్షిణ దిశగా బంగాళా ఖాతం సముద్రంలో ఉన్నది. …………for full details click here

...........................................................................................................................................................................................................

Arunachal Pradesh Tourism /అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకం

ప్రకృతి సహజమైన లోయలు, వికసి౦చిన పూలతోటలు, మంచుతో కప్పబడి మెరిసే పర్వతాలు, అడవులలో ఆకుపచ్చదనం, సన్నని పాయల ద్వారా ప్రవహించే ప్రవాహాలు, …………for full details click here

Delhi Tourism /ఢిల్హి పర్యాటకం

భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభూతి. ఢిల్లీ నగరం దేశంలోని పెద్ద నగరాలలో ఒకటి మాత్రమె కాదు, ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది. …………for full details click here

Goa Tourism /గోవా పర్యాటకం

గోవా (కొంకణ్) భారత దేశంలోని పశ్ఛిమ దిశలో ఉన్న ఒక చిన్న రాష్ట్రం. ఉత్తరాన మహారాష్ట్ర,తూర్పు, పశ్ఛిమాన కర్నాటక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి అరేబియన్ సముద్రం ఒడ్డున ఉన్నది. …………for full details click here

Gujarat Tourism /గుజరాత్ పర్యాటకం

విభిన్న సంస్కృతుల గల గుజరాత్ రాష్ట్రం ఇండియాకు పడమటి దిక్కులో కలదు. సింధు నాగరికతకు ఈ ప్రదేశం ఆయువు పట్టు. భారతదేశ చరిత్రలో ఒక సాంస్కృతిక మరియు వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది. …………for full details click here

Haryana Tourism /హర్యాణా పర్యాటకం

భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 1966 లో పంజాబ్ నుండి వేరుపడి ఈ రాష్ట్రం ఏర్పడింది. తూర్పున ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన పంజాబ్, దక్షిణాన రాజస్థాన్, తూర్పున హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుగా కలిగి వుంది …………for full details click here

Himachal Pradesh Tourism /హిమాచల్ ప్రదేశ్ పర్యాటకం

హిమాచల్ ప్రదేశ్ దేవభూమి, వేసవి విడిది, సాహసక్రీడలకు వేదిక. శైవ క్షేత్రాల నిలయం, మంచు పర్వతాలతో కూడిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ సముద్ర మట్టానికి 460 మీటర్ల నుండి ప్రారంభమవుతుంది.అక్కడనుండి 6600 మీటర్ల వరకు వ్యాపించిన …………for full details click here

Honey Moon Tourism /హానీమూన్ పర్యాటకం

కొత్తదంపతులు హానీమూన్ కు వెళ్లటానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని విదేశాలకు వెళ్లనవసరం లేదు. భారతదేశంలోనే పేరుపొందిన అనేక ప్రాంతాలున్నాయి....ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం, చల్లదనం, …………for full details click here

Jammu - Kashmir Tourism /జమ్ము – కాశ్మీర్ పర్యాటకం

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిమాలయాల ఒడిలో కల జమ్మూ మరియు కాశ్మీర్ , సహజ అందచందాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. కాశ్మీర్ వాలీ, జమ్మూ, మరియు లడఖ్ ఈ మూడు కలిపి జమ్మూ, కాశ్మీర్ ప్రాంతం కిందకు వస్తాయి సంవత్సరం …………for full details click here

Kanyakumari /కన్యాకుమారి పర్యాటకం

భారతదేశానికి దక్షిణం వైపున ఉన్న కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలమే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉన్నది మహాసముద్రం, పడమర అరేబియా సముద్రాలను …………for full details click here

Lakshadeep /లక్ష ద్వీప్ పర్యాటకం

తెల్లగా మెరుస్తున్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని …………for full details click here

Kerala /కేరళ పర్యాటకం

కేరళ రాష్ట్రం పర్యాటకానికి మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్లతో నిండుగా కనిపించే బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, మంచినీటి సరస్సులు, …………for full details click here

Madhya Pradesh /మధ్యప్రదేశ్ పర్యాటకం

భారత దేశం హృదయం’ గా పిలువబడే మధ్య ప్రదేశ్ దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రం. రాజధాని భోపాల్ ‘సరస్సుల నగరం’గా ప్రసిద్ది పొందింది. పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను …………for full details click here

Manipur /మణిపూర్ పర్యాటకం

మణిపూర్ పర్యటన పర్యాటకులకు ఒక అద్భుతం. ఈ ప్రాంతం లో సరస్సులోని తేలియాడే ద్వీపాలు, విస్తారమైన పచ్చటి ప్రదేశాలు, ఒక మోస్తరు వాతావరణం మరియు మణిపూర్ ప్రజల సంస్కృతి, వేష భాషలు ఈ ఈశాన్య రాష్ట్ర ప్రత్యేకతలు. …………for full details click here

Meghalaya /మేఘాలయ పర్యాటకం

1972 లో ఏర్పడిన మేఘాలయ రాష్ట్రం ఖాసీ, జయంతియా, గారో తెగల ప్రజల నివాస స్థానం. ఈ రాష్ట్రంలో విస్తారంగా వున్న కొండలు - పళ్ళు, స్థానికులు అమితంగా తినే వక్క తోటల …………for full details click here

Nagaland /నాగాల్యాండ్ పర్యాటకం

ఈశాన్య భారతదేశంలో సముద్రమట్టానికి 1495 కిలో మీటర్ల ఎత్తులో ఉన్నది నాగాలాండ్. నాగాలాండ్ లోని అందమైన పర్వతాల మధ్య దర్శనిమిచ్చే నాగాలాండ్ రాజధాని కోహిమా ప్రకృతి అందించిన ఓ గొప్ప అద్భుతమే కాకుండా మంచి పర్యాటక ప్రదేశం కూడా. …………for full details click here

Odesha /ఒడిషా పర్యాటకం

ఇది వరకు ఒరిస్సా అని పిలిచిన భారతదేశ సంపద, గర్వకారణం. ఒడిషాని ప్రేమగా ‘భారతదేశ ఆత్మ’ అని అంటారు. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గా పిలువబడే మూడు ప్రసిద్ధ ఆలయాలు …………for full details click here

Pondechery /పాండిచ్చేరి పర్యాటకం

బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరప్రాంతంలో ఉన్న పాండిచేరి నగరం చెన్నై నుండి 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఫ్రెంచి పాలన లో ఉండటమే కాక …………for full details click here

Punjab /పంజాబ్ పర్యాటకం

పెద్ద రాష్ట్రమైన పంజాబ్ 1966 లో హిమాచల్ ప్రదేశ్, హర్యానాగా విభజించబడింది, భారతదేశానికి వాయువ్య దిశలో ఉంది. పశ్చిమదిక్కులో హిమాచల్ ప్రదేశ్ …………for full details click here

Rajasthan /రాజస్థాన్ పర్యాటకం

రాజస్ధాన్ రాష్ట్రం చాలా అందమైనది. భారతదేశానికి నైరుతి దిశలో కలదు. ఎంతో పురాతనమైన శిల్ప అద్భుతాలు రాజస్ధాన్ పాలకుల ధనిక, విలాసవంత జీవితానికి ఉదాహరణగా నిలుస్తాయి …………for full details click here

Sikkim /సిక్కిం పర్యాటకం

చక్కటి ప్రాంతాలు, మంచు కిరీటాలను ధరించిన పర్వతాలు, పూలపాన్పు వంటి మైదానాలు, అందమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అని పేరుపొందినదే ఎంతో అద్భుతమైన సిక్కిం. …………for full details click here

Summer Resorsts /సమ్మర్ పర్యాటకం

ఊటి: ootyసుందరమైన హిల్ స్టేషన్స్ కు రారాజు వంటిది ఊటి. ఉదకమండలంనే ఊటి అని అంటారు. భారతదేశంలోని దక్షిణాదిన తమళనాడులో …………for full details click here

Tajmahal /తాజ్ మహల్ పర్యాటకం

భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన మూడవ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. . 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను …………for full details click here

Tamilnadu /తమిళనాడు పర్యాటకం

తమిళనాడు పర్యాటక రంగం ప్రకృతి దృశ్యాలతో, తమిళ సంస్కృతి, సాంప్రదాయాలతో .. పర్యాటకులనీ ఆకట్టుకోగలిగే గొప్పతనం కలది. హిల్ స్టేషన్స్ …………for full details click here

Tripura /త్రిపుర పర్యాటకం

భారతదేశంలోని అందమైన రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. ఆకుపచ్చని లోయలు, కొండలతో త్రిపుర భారతదేశంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా రూపొందింది. …………for full details click here

Uttarakhand /ఉత్తరా ఖండ్ పర్యాటకం

ఉత్తరాఖండ్ ఉత్తర భారత దేశంలోని ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దేవతల భూమిగా ప్రసిద్ధి కెక్కిన ఉత్తరాఖండ్ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది …………for full details click here

Uttar Pradesh /ఉత్తర ప్రదేశ్ పర్యాటకం

ఉత్తరప్రదేశ్, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాశి …………for full details click here

West Bengal /పశ్చిమ బెంగాల్ పర్యాటకం

పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ నిర్మాణశాస్త్రం మరియు పురాతన వారసత్వ భవనాలలో బ్రిటిష్ కాలం నాటి జాడలు కనిపిస్తూనే ఉంటాయి. పశ్చిమ బెంగాల్ పర్యాటకంలో …………for full details click here