చాందినీ చౌక్
ఎర్రకోటకు ఎదురుగా ఉన్న చాందినీ చౌక్ ఢిల్లిలో ఉన్న పెద్ద దుకాణాల సముదాయం.
కానీ ఈ దుకాణాల సముదాయం కొనుగోలుదారులతో క్రిక్కిరిసి మరియు ఇరుకుగా ఉంటుంది. చాందినీ చౌక్ లోనే పక్షులకు ఆశ్రయం కల్పించే దిగంబర్ జైనదేవాలయం కలదు.
చాందినీచౌక్ చివరిలో షాజహాన్ భార్యలచే నిర్మించచేయబడిన ఫతేపురి మసీదు కలదు.
Chandini chowk
one of the main markets of Delhi, Chandni Chowk was once lined with beautiful fountains.
But today the place is very crowded and congested. Chandni Chowk is located opposite the
Red Fort. The Area has got the Digamber Jain Temple which houses the Birds hospital.
On one end of Chandni Chowk is the Fatehpuri Mosque which was erected by the wives of
Shah Jahan. Opposite the old police station or the Kotwali is the Sunheri Masjid from
where Nadir Shah ordered his troops to plunder and massacre Delhi.