Humayan Tomb / హుమాయూన్ సమాధి

 Humayun Tomb

హుమాయూన్ సమాధి హుమాయూన్ సమాధి మొఘల్ నిర్మాణాల సమూహం. ఢిల్లీ లోని తూర్పు నిజాముద్దీన్ లో వున్నది. దీనిని హుమాయూన్ మరణానంతరం, ఇతని భార్య హమీదా బాను బేగం, ఆదేశాన నిర్మాణం జరిగినది. 1562 లో నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. దీని ఆర్కిటెక్ట్సయ్యద్ ముహమ్మద్ ఇబ్న్ మిరాక్ గియాసుద్దీన్ మరియు తండ్రి మీరక్ గియాసుద్దీన్. వీరిని 'హిరాత్' నుండి రప్పించారు. దీనిని నిర్మించుటకు 8 సంవత్సరాల కాలం పట్టింది. తాజ్ మహల్ నిర్మాణానికి పూర్వం దీనిని భారత్ లోనే అత్యంత సుందరమైన కట్టడంగా పరిగణించేవారు. దీనిని యునెస్కో వారిప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు

Humayun’s Tomb Humayun’s Tomb looks like Taj Mahal in Agra! it’s true as it was the inspiration for the formation of Taj Mahal. In fact, it was the first ever Mughal architecture to be built in India that was followed by Mughal rulers. The tomb is part of a greater complex that’s set amongst beautiful gardens. Being an excellent example of Persian architecture, the tomb was accredited in the year 1526 by his widow Hamida Banu Begum, after the death of Humayun. Walking around the surrounding gardens and viewing several marble tombstones give immense pleasure to heart. At the entrance, there is a small museum that showcases, the history of tombs. A short trip to this place and learning about the hidden history behind this tomb is a wonderful experience.