ఎలా వెళ్ళాలి ?
ఏ.పి టూరిజం వారి 5 రోజుల ప్యాకేజ్ లో వెళ్ళవచ్చు. లేక హైదరాబాద్ నుండి ప్రైవేట్ బస్ సర్వీసులలో
వెళ్ళవచ్చు.
హైదరాబాద్ నుండి :
రైలు మార్గం :
17603 కాచిగూడా – యశ్యంతపూర్ ఎక్స్ ప్రెస్
(కొన్ని భోగీలు మాత్రమే) గుంతకల్ నుండి కనక్టింగ్ ట్రైన్ (18047) కు భోగీలు మారుస్తారు. వారంలో అన్నిరోజులు నడుస్తుంది. కాచిగూడాలో రాత్రి 09-00 గంటలకు బయలుదేరుతుంది.
18047 : అమరావతి ఎక్స్ ప్రెస్
(హౌరా – వాస్కోడిగామా : సోమ, మంగళ, గురు, శని) విజయవాడ నుండి 928 కి.మీ. సా.06-55 ని.లకు (పలాస, శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు మీదుగా) విజయవాడ నుండి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బేతంచర్ల, ధోన్, మద్దికెర, గుంతకల్ ) తరువాత కర్ణాటకలో ప్రవేశించి వాస్కోడిగామాకు సా.03-00 గంటలకు చేరుకుంటుంది.