Waterfalls of Telangana,
అదిలాబాద్ జిల్లా అంటేనే....దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అడవితల్లి బిడ్డలు...
సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని పరవళ్ళెత్తే కూటాల జలపాతం... సహ్యాద్రి పర్వతాలకు దిగువన ఉండే కెరమెరి పర్వత పంక్తులను చూడవలసిందే..
రోజువారీ పట్టణ జీవితం నుండి ప్రకృతి ఒడిలో సేద తీరితే కలిగే ఆనందమే వేరు.. పచ్చని ప్రకృతిని చూసినప్పుడు.. మనసుకు కలిగే ఆనందమే వేరు. ఆ అందమైన ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతతో హుషారుగా పనిలో మునిగిపోవచ్చు.
అదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఎత్తైన కొండలు, గలగలపారే జలపాతాలు... అడవులతై చెప్పనవసరం లేదు. చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.
Kuntala Waterfalls….కుంటాల జలపాతం
Pochera Waterfall….. పొచ్చెర జలపాతం