ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది.ఇది దేశంలో కెల్లా పురాతన దేవాలయం. మానవుల శ్రేయస్సు కోరి శ్రీ కశ్యపమహర్షి సూర్యదేవుని విగ్రహాన్ని
శ్రీకూర్మం దేవాలయం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో శ్రీ కూర్మం అనే గ్రామంలో ఉన్నది . ఇచ్చట దైవం శ్రీకూర్మనాథుడు.
శ్రీ మహావిఫ్ణువు కూర్మనాథుని రూపంలో ఇక్కడ పూజింపబడతాడు.
ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం. ఆలయం వల్లనే ఈ ఊరుకు శ్రీముఖలింగం అనే పేరు వచ్చిందంటారు. ఈ క్షేత్రంలో మధుకేశ్వర ఆలయంతో పాటు భీమేశ్వర, సోమేశ్వర ఆలయాలను ముక్కోణాకారంలో నిర్మించారు. ఆలయంలో లభించిన శాసనం బట్టి
భారతదేశంలో కొలువైవున్న అత్యంత పురాతన దేవాలయాల్లో ‘మధుకేశ్వరాలయం’ ఒకటి! శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున వుండే ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం వుంది
Swetchavati Ammavaru..Srikakulam.. స్వేచ్ఛావతి అమ్మవారు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కొలువైన స్వేచ్ఛావతి అమ్మవారు శాంతమూర్తిగా, పిలిచిన పలికే తల్లిగా పూజలందుకుంటోంది. ఆర్తితో కొలిచిన భక్తులపాలిట కొంగు బంగారంగా భాసిల్లుతోంది. సాక్షాత్తూ నారాయణి స్వయంభూగా వెలసింది ఈ క్షేత్రం ...