వక్రతుండ మహాకాయుడైన వినాయకుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. ఏ దేవుడి మీద ఒట్టు వేసినా నమ్మనివారు కూడా కాణిపాకం ఆలయ ఆవరణలో ఎవరైనా ప్రమాణం చేస్తే మాత్రం నమ్ముతారు.
తరతరాలుగా సత్యప్రమాణాలు గల దేవునిగాచ భక్తుల పూజలు అందుకుంటున్న దేవుడు.
Swetarka Ganapati Temple...శ్వేతార్క గణపతి, ఖాజీపేట, వరంగల్
స్వయంభుగా వెలసి వేలాదిమంది భక్తుల కోర్కెలను క్షిప్ర ప్రసాదిగా నెరవేరుస్తూ, ఎంతోమంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి పొందుతున్న దేవాలయం శ్రీ శ్వేతార్క మూల గణపతి.
్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ( గ్రామం మరియు మండంలో ) ఉంది. కొబ్బరి చెట్లు, చల్లటి గాలులు, పచ్చటి పొలాలతో వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Mukkanti Ganapati, Rayadurgam, Anantapur ...ముక్కంటి గణపతి, రాయదుర్గం, అనంతపురం
మూడుకళ్ళతో తండ్రిపోలికతో , చేతులు మహాశక్తిని తలపించేలా పది చేతులు. చేతిలో సుదర్శనం......అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి విలక్షణమైన రూపం చూడవలసిందే..