header

Telugu Website. Telugu website in Telugu language

andhra pradesh temples tirumala tirupati

ఈ సీజన్ లొ తీసుకొనవలసిన జాగ్రత్తలు.... ఈ సీజన్ లో దోమలు విజృంభిస్తాయి. వీటిని సహజమైన పద్ధతుల ద్వారా దూరంగా తరమండి....
నిమ్మగడ్డి నూనె
పావుకప్పు వేడి నీళ్లలో పన్నెండు చుక్కల నిమ్మనూనెను కలిపి, ఈ నీళ్లను స్ప్రేసీసాలో పోసి తలుపులు కిటికీలు వద్ద స్ప్రే చేస్తుంటే దోమలు లోపలకు రావు.
తులసి తులసి కొమ్మలను వంటగది, భోజనాలగది వద్ద ఉంచాలి. కొమ్మలు లేకపోతే ఎండిన ఆకులైనా సరే వాటిని మస్లిన్ వస్త్రంలో కట్టి వేలాడదీయండి దోమలు పరార్...
వెల్లుల్లి
నాలుగు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి గ్లాసు నీళ్లలో ఉడికించండి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్ ఉంచి మామూలుగానే ప్లగ్ లో ఉంచి ఆన్ చేయాలి. గదిలో దోమలు, ఇతర పురుగులు చనిపోతాయి.

ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వెల్త్ మేనేజ్ మెంట్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
పూర్తివివరాలకు క్లిక్ చేయండి
కర్నూలులోని రాయలసీమ యూనివర్సి ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తివివరాలకు క్లిక్ చేయండి

విజ్ఞప్తి
మీ కంపెనీలలో, ఆఫీసులలో ఉన్న ఖాళీ పోస్టులను ఈ వెబ్ సైట్ లో తెలియపరచి నిరుద్యోగులకు సహాయపడండి.
వివరాలను telugukiranamvja@gmail.com కు పంపండి
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన భవనాలు/ప్లాట్స్ /ఫ్లాట్స్ అమ్మకాల ప్రకటనల గురించి సంప్రదించండి.....
telugukiranamvja@gmail.com
cell: 9247684902

education health indian culture telugu culture telugu sahityam indian arts human rights telugu websites andhra recipes fruits best food vegtables ap famous food nuts diabetic food food for slim yoga ladies special child special flower plants our sages indian famous ladies
itihasalu siddapurushulu bhaktakavulu dasavataralu