దుబాయ్ ఎడారిదేశం... భానుడి ప్రతాపానికి తిరుగుండదు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూలతోటల్నీ పెంచుతున్నారు. ... విలాసానికీ వినోదానికీ రాజరికానికీ రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం దుబాయ్
పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశం ధాయ్ లాండ్. దీని రాజధాని బ్యాంకాక్.పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశం ధాయ్ లాండ్. దీని రాజధాని బ్యాంకాక్.బ్యాంకాక్‌లో ఏ వీధిలో చూసినా మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం.
ప్రపంచంలోనే అందమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న పొరుగు దేశం కూడా.సుందరకాండలో శ్రీలంకను వాల్మీకి సుందరమైన ప్రదేశంగా వర్ణించారు. అందుకు తగ్గట్టుగానే ప్రకృతి ఆరాధకులకు, ఆధ్యాత్మిక సాధకులకు, పర్యావరణ హితులకు.. అందరికీ అన్నీ ఉన్నాయి.
నేపాల్... మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. భారత దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఈ దేశానికి స్వాతంత్య్ర దినం లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడూ పరాయి దేశాల పరిపాలనలో లేదు. మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు.
దక్షిణ ఆసియాలో సింగపూర్ అతి చిన్న దేశం.మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయము. పర్యాటకముగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశము సింగపూర్.
అంగ్ కోర్ వాట్ కంబోడియాలోనిప్రపంచ ప్రసిద్ధిపొందిన ప్రాచీన విష్ణుదేవాలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగాగుర్తించబడినది. సంస్కృతీసంప్రదాయాలకూ ఆచారవ్యవహారాలకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచే
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ దుస్తులు, ఆహారం, నివాస వసతుల కోసం అయ్యే ఖర్చు తక్కువే. బాలి మలేషియా దేశంలోని ఒక చిన్న అందమైన దీవి. ఈ దీవిలో హిందూసంస్కృతి ఎక్కువ. అంతే కాదు ఎక్కువగా హిందువులే ఉంటారు.
పిరమిడ్లూ… మమ్మీలూ… అద్భుత కళాసంపద గుర్తుకు వస్తాయి. వీటిని చూడవలసిందే.ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ రాజధాని కైరో నగరంలోనే ఉందిలక్సర్ పట్టణం ఇది ఫారోల రాజధాని నగరం. ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గవి నాలుగు
చాలా ఖరీదైన నగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక నగరాల్లో ఇదొకటి. స్విట్జర్లాండ్ వచ్చిన సందర్శకుల్లో చాలామంది టిట్లిస్ పర్వతానికే వెళుతుంటారుపచ్చదనంతో నిండిన కొండలమీదుగా 45 డిగ్రీల వాలులో
సంపన్నుల ఆటస్థలంగా పేరొందిన మొనాకోలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులే. ఇది కొండమీద వెలసిన ఓ పల్లె. విల్ అంటే రాయి అని అర్థం. మధ్యయుగాన్ని ప్రతిబింబించే ఈ పల్లెలో పాతకాలంనాటి భవంతులూ
ప్రపంచమంతా తిరిగిన పర్యాటకులకు కూడా తెలియని ఓ భూతల స్వర్గం ఉంది. అదే మూరియా ఐ లాండ్! జీవితాంతం నిలిచిపోయే హనీమూన్ అనుభవం కావాలనుకునేవారు, జీవితమంతా దాచుకునే అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునేవారికి చిరునామా మూరియా.
ప్రపంచ దేశాలలో ప్రజలు సంతోషకరంగా జీవనం గడిపే దేశాలలో భూటాన్ ఒకటి! కొండల్లో నెలకొన్న ఈ చిన్న దేశ జనాభా ఎనిమిది లక్షలకు లోపే. భూటాన్ ప్రజలు ప్రశాంతమైన జీవనాన్నే ఇష్టపడతారు.
ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక దేశాలలో టర్కీ కూడా ఒకటి. టర్కీని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అని పిలుస్తారు. టర్కీ ఆసియా, ఐరోపా రెండు ఖండాలలోనూ విస్తరించియున్నది. అనటోలియా
సాక్షాత్తు శివుడు కొలువైన ఆ కైలాస పర్వతాన్ని, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూడాల్సిందే తప్ప వర్ణించటం వీలుకాదు. మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి.
ఇండోనేసియా దేశం వేల ద్వీపాల సమూహం. కానీ జనావాసానికి అనుకూలంగా ఉండేవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో కూడా ప్రపంచాన్ని ఆకర్షించేవి కొన్నిమాత్రమే.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 322 ద్వీపాల సమూహం ఫిజీ. ఆస్ట్రేలియా ఖంఢానికి చెందిన దేశం ఫిజి. ఫిజి రాజధాని సువా. వీరి ద్రవ్యం ఫిజియన్ డాలర్స్. మన రూ.34తో సమానం.(2019) వీరి అధికార భాష ఇంగ్లీష్. భారతీయులు ఎక్కువగా గల క్రిస్టియన్ దేశం
సీషెల్స్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. హిందూ మహాసముద్రం మధ్యలో 115 ద్వీపాల సమూహం సీషెల్స్. హనీమూన్ డెస్టినేషన్‌గా ఈ ద్వీపదేశానికి మంచి పేరుంది. అందమైన తీరాలు, అత్యద్భుతమైన జలపాతాలు, అడవులు, పర్వతాలతో
ప్రకృతి సౌందర్యం, సంస్కృతి కలబోత ఈ దేశం. కొండలలో నెలకొని ఉన్న వియత్నాం సాహస క్రీడలకు చిరునామాగా నిలుస్తోంది. గిరిజన గ్రామాలు కోకొల్లలు. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా గిరిజనులే కావడం విశేషం.
ఉన్నతమైన సంస్కృతితో అలరారే దేశంలో ఆధునికతల మేళవింపులకు చిరునామా జోర్డాన్. పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం జోర్డాన్ పర్యాటక దేశంగా పేరు పొందింది. జోర్డాన్ రాజదాని అమ్మన్.
టాంజానియా తూర్పు ఆఫ్రికా దేశం. టాంజానియా రాజధాని డొడోమా. విస్తీర్ణం 9,45,087 చదరపు కిలోమీటర్లు కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్ అధికారిక భాష స్వాహిలి. అయితే ఇంగ్లిష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు
ఫిలిప్పీన్స్ పచ్చని వరి చేలు, నీలి జలాలతో మెరిసిపోయే సముద్రం, అంచున తెల్లని ఇసుక తిన్నెలు! నివురుగప్పిన అగ్నిపర్వతాలు, పచ్చదనాలతో నిండిన వనాలు వీటిన్నింటికీ చిరునామా.... ఫిలిప్పీన్స్
విదేశాల్లో బడ్జెట్ విహార కేంద్రం మాల్దీవులు. అడవులు ఎక్కువగా ఉన్న మాల్దీవులు ద్వీప సమూహాలివి. చితకా సుమారు వెయ్యి దాకా ఉంటాయి.మాల్దీవుల రాజరాధాని మాలే. ఈ దీవులు ఆసియా ఖండంలో ఉన్నాయి
అగ్నేయ ఆసియా లావోస్ చిన్న దేశం. పర్వతాలతో నిండిన దేశం. లావోస్ రాజధాని వియెంటినే. వీరి భాష లావు. వీరి కరెన్సీ కిప్. ఈ దేశంలో 58 శాతం మంది బౌద్ధ మతస్థులే. తక్కువ ఖర్చుతో ఈ దేశాన్ని సందర్శించవచ్చు.