రాజస్ధాన్ రాష్ట్రం చాలా అందమైనది. భారతదేశానికి నైరుతి దిశలో కలదు. ఎంతో పురాతనమైన శిల్ప అద్భుతాలు రాజస్ధాన్ పాలకుల ధనిక, విలాసవంత జీవితానికి ఉదాహరణగా నిలుస్తాయి. పర్యాటకులను అలరిస్తాయి.
భౌగోళికతలు
రాజస్ధాన్ దేశానికి నైరుతి భాగంలో కలదు. విస్తీర్ణపరంగా స్వతంత్ర భారత దేశంలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రం సుమారు 342,269 చ.కి.మీ.లు విస్తరించి ఉంది. పింక్ సిటీ జైపూర్ ఈ రాష్ట్ర రాజధాని. ఆరావళి పర్వతాలలో కల మౌంట్ అబు మాత్రమే ఈ రాష్ట్రంలోని హిల్ స్టేషన్. రాజస్ధాన్ లోని నైరుతి భాగం అంతా పొడిగా ఉంటుంది. పూర్తి ఇసుక ప్రదేశం. దీనినే ధార్ ఎడారి అని పిలుస్తారు.
తరువాత పేజీలో పూర్తిగా ...........