వరంగల్ భారతదేశంలో తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా. హైదరాబాద్ కు 145 కి.మీ దూరంలో ఉంది(నార్త్ ఈస్ట్) మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధాని. పురాతన కాలంలో వరంగల్ ను 'ఓరుగల్లు' లేదా ‘ఏకశిలా’ నగరం అని కూడా పిలిచేవారని దీనికి సాక్ష్యాధారంగా ఒక పెద్ద కొండ రాయిమీద ఈ పేర్లు చెక్కి ఉండటం చూడవచ్చు. వరంగల్ నగరం మంచి పర్యాటక కేంద్రా కూడా. వరంగల్ కోట, రామప్ప చెరువు, రామప్పగుడి, పాకాల చెరువు, భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడి పర్యాటక ప్రాంతాలు.
తరువాత పేజీలో....
Warangal Fort….. వరంగల్ కోట...
వరంగల్ లో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట...
Laknavaram Lake…లక్నవరం చెరువు...
ఈ చెరువు కాకతీయల సాంకేతికకు నిదర్శనం. ఆధునిక ఇంజనీరింగ్ ను గుర్తుకు తెస్తుంది.
Ramappa Lake…రామప్ప చెరువు
మానవ నిర్మితమైన, ఈ అద్భుతమై చెరువు కాకతీయ రాజులకు వ్యవసాయంపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం.
Pakhal Lake….పాకాల సరస్సు ….
చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి, వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి.