భారత దేశం హృదయం’ గా పిలువబడే మధ్య ప్రదేశ్ దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రం. రాజధాని భోపాల్ ‘సరస్సుల నగరం’గా ప్రసిద్ది పొందింది. పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్య ప్రదేశ్ పర్యాటకం అందిస్తోంది. బాంధవ్ ఘర్ జాతీయ పార్కులో పులులను చూడడం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల్లో నిర్మాణాల వరకు నిజమైన భారత దేశాన్ని పర్యాటకులు కనుగొంటారు.మధ్య ప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో వున్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలబెడుతుంది.
ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల ప్రకృతి కనువిందు చేస్తుంది.
Khajuraho / ఖజరాహో
Ajanta Caves / అజంతా ృహలు
Ellora Caves / ఎల్లోరా గృహలు
Bhopal / భోపాల్
gandhisagar-wild-forest / గాంధీసాగర్ వన్యమృగ సంరక్షణా కేంద్రం
Gwalior / గ్వాలియర్
Ujjaian / ఉజ్జయని
Vanvihar Park / వనవిహార్ పార్క్
ఖజురాహో దేవాలయాలు – ఛాతార్పూర్, మధ్యప్రదేశ్, Khujarahoo
Pachmadi / పచ్ మఢీ
Mandu / మాండూ…..