మంగళగిరిలో ఈ స్వామికి రెండు దేవాలయాలు ఉన్నాయి. కొండపైన ఉన్న దేవాలయం పానకాలస్వామి దేవాలయం. క్రింద ఉన్న దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. కొండపైన ఉన్న దేవాలయంలో విగ్రహం ఉండదు.
ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఊగ్రనరసింహస్వామి. హిరణ్యకశిపుని వధించటం కోసం హరి నరహరిగా ఆవిర్భవించిన ప్రదేశంగా చెబుతారు. అహోబిలం యాత్రాస్థలమే కాకుండా మంచి పర్యాటక కేంద్రంగా కొండల నదులు, ప్రకృతి అందాలకు నెలవు.
సింహాచల పుణ్యక్షేత్రం విశాఖపట్టణానికి సుమారు 12 కి.దూరంలో కలదు. ఆర్ టి సి బస్‌స్టాండ్ నుండి బస్సులలో గాని ఆటోలు/టాక్సీలలో గాని వెళ్ళవచ్చు. కొండపైకి మెట్ల మార్గం నుండి గాని (సుమారు 1000 మెట్లు) లేక ఘాట్ రోడ్డు
ఉత్తరభారతదేశంలో నారసింహ క్షేత్రాలు చాలాతక్కువ. దక్షిణాదిలో ....అదీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. దేశంలోనే ఏకైక నవనారసింహక్షేత్రం అహోబిలం. ఆ తరువాత అంతప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట.
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణానికి నడిబొడ్డున 150 అడుగుల ఎత్తున కొండపైన ఈ ఆలయం కలదు. విజయవాడ - హైదరాబాద్ రైలు మార్గంలో ఖమ్మం పట్టణం కలదు.
రాష్ట్రంలోని సుప్రసిద్ద నారసింహ క్షేత్రాలల్లో మాల్యాద్రి ఒకటి. దీనినే మాలకొండ అనికూడా అంటారు. కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా, దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు.
ఈ పురాతనమైన దేవాలయం ఒంగోలు పట్టణంలోని సింగరాయకొండ గ్రామంలో ఒక కొండ పైన ఉన్నది. సింగం అనగా సింహం మరియు కొండ మీద ఉండటం వలన సింగరాయకొండ అనే పేరు వచ్చిందంటారు.
ఈ పవిత్ర క్షేత్రం కృష్ణా నదీతీరంలో ఉన్నది. స్వామివారు పంచ నారసింహ అవతారాలలో కొలువై ఉన్నాడు. కొండపైన జ్వాలా నరసింహస్వామి, కృష్ణానదిలో స్నానఘట్టంనకు దగ్గరలో కనిపించే స్వామి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ యోగనరసింహస్వామిగా, ఊగ్రనరసింహస్వామిగా రెండురూపాలలో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం ఒక వేయు సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది.
ఈ సుప్రసిద్ధ లక్ష్మీనరసింహ దేవాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 20 కి.మీ. దూరంలో మరియు కాకినాడకు 60 కి.మీ. దూరంలో కలదు. ఈ దేవాలయం అన్నవరం దేవస్థానం వారిచే దత్తత తీసుకొనబడినది.
ఈ
తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలంలో, వశిష్ఠగోదావరి మరియు సముద్రతీరానికి దగ్గరలో ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడి పట్ల చేసిన అపరాధాకు ప్రాయశ్ఛిత్తంగా రుద్రయాగం చేయాలని తలపెడతాడు.
మత్స్యరూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా, ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండప్రాంతమంతా భక్తుల దైవ నామస్మరణతో మార్మోగుతుంది. చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ
కర్నూలు జిల్లాలోని RS రంగాపురంలోని మద్దిలేరుకు మూడు కి.మీ దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు.
మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం. Maddileti Narasimha Swami…