

కర్నాటక రాష్ట్రం లోని పర్యాటక స్ధలాలు దేశ విదేశాలనుం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగుళూరు నగరం దేశంలోని ఐ.టి. రంగానికి కేంద్రం
ఈ రాష్ట్రాన్ని ఉత్తర మరియు దక్షిణ కర్నాటక ప్రాంతాలుగా చెప్పవచ్చు. జనవరి, ఫిబ్రవరి నెలలలో వాతావరణం చల్లగా ఉండి పర్యటనకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
ఇక్కడ కన్నడ భాష అధికార భాష. తుళు, కొడవ మరియు కొంకణి భాషలు స్ధానికంగా మాట్లాడే భాషలు. అయితే, రాష్ట్రంలో ఇంగ్లీష్ కూడా ధారాళంగా మాట్లాడబడుతుంది.
ఈ రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు, వింతలు, విశేషాలు కనపడతాయి. పర్యటించేవారి అభిరుచులకు తగిన అనేక ఆకర్షణలు కర్నాటక రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలోని కూర్గ్ ప్రాంతం పచ్చటి లోయలతో కనువిందు చేస్తుంది. ఈ ప్రాంతాన్ని ‘స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు.
కర్నాటక పర్యటనలో ఈ హిల్ స్టేషన్ ఒక ప్రధాన ఆకర్షణ.
Annapoorneswari Temple/ అన్నపూర్ణేశ్వరి దేవాలయం
Badami / బాదామి
Byndur / బైందూర్....
Chikmagulur / చిక్కమగళూరు
Horanadu / హొరనాడు
Karwar / కార్వార్
Kemmanagundi / కెమ్మనగుండి
Kolluru / కొల్లూరు
Kudremukh / కుద్రేముఖ్
Kukke Subrahmanya Swamy Temple/ సుబ్రమణ్య స్వామి దేవాలయం
Malphe / మాల్పే
Mangulur Town / మంగుళూరు పట్టణం
Maravanthe / మరావంతే
Mysore Town / మైసూర్ పట్టణం
Sravana Belagola / శ్రావణబెళగొళ
Srungeri / శృంగేరి
Udipi / ఉడుపి