ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత ఉపాధి అవకాశాలు కూడా అపారం. ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి.
Engineering Courses...ఇంజినీరింగ్
Medical Courses...మెడిసిన్
Physiotherapy – BPT ఫిజియోథెరపీ
Fashion Technology....ఫ్యాషన్ టెక్నాలజీ
Commerce Education...కామర్స్
Modern Courses....ఆధునిక కోర్సులు
Agricultural Courses....వ్యవసాయ కోర్సులు
Law Course...న్యాయవిద్య
Teaching Profession…ఉపాధ్యాయ వృత్తి
Foreign Languages…విదేశీ భాషలతో...ఉద్యోగావకాశాలు...
Fine Arts…ఫైన్‌ఆర్ట్స్
Integreted Courses....ఇంటిగ్రేటెడ్ కోర్సులు
Footwear Design Courses…. పాదరక్షల తయారీలో…
Hotel Management...Hospitality and Administration…హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
B.Sc., Heart Culture...బీఎస్‌సీ హార్టికల్చర్
Pharmacy Courses.....ఫార్మసీ కోర్సులు
Bio – Technology…బయోటెక్నాలజీ
Forensic Science …ఫోరెన్సిక్ సైన్స్
B.Sc., Nutrition and Dietetics బీఎస్‌సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్
Food Technology .... ఫుడ్ టెక్నాలజీ
చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలను ఉచితం. చక్కటి శిక్షణ, ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి పట్టా. ఎంచుకున్న కోర్సు పూర్తికాగానే ఉన్నతస్థాయి ఉద్యోగంలోకి అడుగుపెట్టడమే.
రక్షణ దళాల్లో చేరాలనుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ పూర్తికాగానే చక్కటి అవకాశాలు ఉన్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ; ఆర్మీ, నేవీల 10+2 ఎంట్రీ పరీక్షల్లో మెరిట్ సాధిస్తే డిగ్రీ చదువును, ఉద్యోగాన్ని ఎలాంటి ఖర్చులు లేకుండా పొందవచ్చు. ఆయా ప్రకటనలు వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా విద్యార్థికి క్రమశిక్షణాయుత జీవితంతోపాటు చక్కటి హోదా ఉన్న ఉద్యోగాలు అందుతాయి.