header

Old famous Telugu actiors….పాతతరం నటులు....

 Govindaraju Subba Rao….గోవిందరాజు సుబ్బారావు..

Govindaraju Subba Rao….గోవిందరాజు సుబ్బారావు.. గోవిందరాజు సుబ్బారావు గురించి ఈ నాటి తరానికి తెలియదు. బాగా పెద్దవారికి తెలిసి ఉండవచ్చు. ఇతను తెలుగు సినిమాలలోనూ, నాటక రంగంలోనూ నటించిన తొలితరం నటుడు.




 Kasturi Siva Rao…కస్తూరి శివరావు...

Kasturi Siva Rao…కస్తూరి శివరావు... ఆస్తులున్నప్పుడు జాగ్రత్త పడకపోతే ఏ విధంగా పతనమవుతారనటాని తెలుగు సీనీ రంగంలో ఒక ఉదాహరణగా నిలిచాడు పాతతరం తెలుగు నటుడు కస్తూరి శివరావు.




 G. Varalshmi…జి. వరలక్ష్మి (గ

G. Varalshmi…జి. వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి)

జమీందారి పాత్రలు ధరించే జి వరలక్ష్మి 1926వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది.




C.S.R… Chilakalapudi Sitaranjaneyulu.....చిలకలపూడి సీతారామాంజనేయులు...

C.S.R… Chilakalapudi Sitaranjaneyulu.....చిలకలపూడి సీతారామాంజనేయులు... సి.యస్.ఆర్ గా పేరుబడ్డ చిలకలపూడి సీతారామాంజనేయులు తొలితరం నటుడు. 1907 జులై 11వ తేదీన కృష్ణాజిల్లాలోని .... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Chittoor V. చిత్తూరు వి. నాగయ్య...

Chittoor V. చిత్తూరు వి. నాగయ్య... చిత్తూరు నాగయ్య బహుముఖ ప్రజ్ఙావంతుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఇతను 1904 ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




S.V Ranga Rao యస్.వి. రంగారావు..

S.V Ranga Rao యస్.వి. రంగారావు.. యస్.వి.ఆర్ గా పేరుపొందిన రంగారావు అసలు పేరు సామర్ల వెంకట రంగారావు. ఇతను తెలుగు సినిమా రంగంలో విలక్షణమైన నటుడు. నిర్మాత, దర్శకుడు కూడా... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




N.T. Rama Rao…నందమూరి తారక రామారావు

N.T. Rama Rao…నందమూరి తారక రామారావు తెలుగు సీనీ రంగంలో తన అద్వితీయ, అసమాన్యమైన నటనా చాతుర్యంతో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న నటుడు యన్టీ.రామారావుగా పేరుపొందిన నందమూరి తారక రామారావు.. పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




 Akkineni Nageswara Rao….అక్కినేని నాగేశ్వరరావు

Akkineni Nageswara Rao….అక్కినేని నాగేశ్వరరావు రామారారావు తరువాత తెలుగు సీనీరంగంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వాడు ANR గా పేరుపొందిన అక్కినేని నాగేశ్వరరావు. 75 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం సీనిరంగంలో కొనసాగిన ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Nagabhushanam….నాగభూషణం...

Nagabhushanam….నాగభూషణం... సీనీ నటుడు నాగభూషణం అంటే ముందుగా అతని సినిమాలు కాకుండా ‘రక్తకన్నీరు’ నాటకం గుర్తుకు వస్తుంది. ఎం.ఆర్. రాధా తమిళ నాటకాన్ని తెలుగులో రక్తకన్నీరుగా వ్రాయించి ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




 Sobhan Babu…శోభన్ బాబు...

Sobhan Babu…శోభన్ బాబు... తెలుగు సీనీ చిత్రరంగంలో అందాల నటుడిగా పేరుపొందిన శోభన్ బాబు 14 జనవరి 1937 సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నందిగామలో జన్మించాడు.




Ghattamaneni Krishna…ఘట్టమనేని కృష్ణ....

Ghattamaneni Krishna…ఘట్టమనేని కృష్ణ.... తెలుగు సీనీరంగంలో కృష్ణగా పేరుపొందిన ఇతని అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. ఇతని స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలోని బుర్రిపాలెం.




Krishnam Raju…కృష్ణం రాజు...

Krishnam Raju…కృష్ణం రాజు... తెలుగు సీనీ రంగంలో కృష్ణంరాజుగా పేరుపొందిన ఇతని అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. సహాయనటుడిగా సీనీ ప్రస్థావనం ప్రారంభించిన ఇతను




Kongara Jaggaiah…కొంగర జగ్గయ్య

Kongara Jaggaiah…కొంగర జగ్గయ్య రంగస్థల నటుడు, సీనీ నటుడు, రచయిత మరియు పాత్రికేయుడు కూడా. ఆకాశవాణిలో తెలుగు వార్తలు చదివాడు. ఇతని గంభీరమైన కంఠం కారణంగా ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




 Gummadi Venkateswara Rao …గుమ్మడి వెంకటేశ్వరరావు...

Gummadi Venkateswara Rao …గుమ్మడి వెంకటేశ్వరరావు... గుమ్మడిగా పేరుపొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా, తెనాలికి సమీపంలోని రవికంపూడి గ్రామంలో 1928 సం. జులై 9వ తేదీన జన్మించాడు... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




 T.L. Kantha Rao….టి.యల్. కాంతారావు

T.L. Kantha Rao….టి.యల్. కాంతారావు తెలుగు సినిమా రంగాన్ని యన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఏలుతున్న రోజులలో వీరి తరువాత హీరోగా గుర్తించబడ్డ నటుడు కాంతారావు. పౌరాణిక ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Rajanala….రాజనాల...

Rajanala….రాజనాల... రాజనాలగా పేరుపడ్డ ఇతని అసలు పేరు రాజనాల కాళేశ్వరరావు. 1925 జనవరి 3వ తేదీన నెల్లూరులో జన్మించాడు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో విలన్ అంటే ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Mukkamala Krishnamurthy… ముక్కామల కృష్ణమూర్తి...

Mukkamala Krishnamurthy… ముక్కామల కృష్ణమూర్తి... ఇతను ఫిబ్రవరి 20, 1920 సం.లో గుంటూరు జిల్లాలోని గురజాలలో జన్మించాడు. విద్యర్థి దశలోనే నాటకరంగంమీద ఆసక్తి పెంచుకుని నాటకాలలో వేషాలు వేసేవాడు




 Mikkilineni Radhakrishna Murthy…మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి...

Mikkilineni Radhakrishna Murthy…మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి... మిక్కిలినేనిగా పేరుపొందిన ఇతను రచయిత, సీనీ నటుడు మరియు రంగస్థల నటుడు కూడా. సీనిరంగానికి రాకముందు జానపద, సాంఘిక,



 Dhulipala Seetarama Sastry.... ధూళిపాళ సీతారామశాస్త్రి....

Dhulipala Seetarama Sastry.... ధూళిపాళ సీతారామశాస్త్రి.... ధూళిపాళగా సీనీరంగంలో పేరుపొందిన ధూళిపాళ సీతారామ శాస్త్రి తన నటనా చాతుర్యంతో తెలుగు సీనీ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.




Prabhakara Reddy…ప్రభాకర రెడ్డి....

Prabhakara Reddy…ప్రభాకర రెడ్డి.... తెలుగు సీనీ రంగంలో అనేక సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన ప్రభాకర రెడ్డి స్వతహాగా వైద్యుడు. ఇతని పూర్తి పేరు డా.మందాడి ప్రభాకర రెడ్డి. 1935 సం. అక్టోబరు




  Kaikala Satyanarayana…కైకాల సత్యనారాయణ..

Kaikala Satyanarayana…కైకాల సత్యనారాయణ.. …కైకాల సత్యనారాయణ.. తెలుగు సీనీరంగంలో ఒక విలక్షణమైన నటుడు. హాస్యపాత్రల దగ్గరనుండి, పౌరాణిక పాత్రలు, విలన్ పాత్రలు, జానపద విలన్ పాత్రలు, సాంఘిక పాత్రలు ధరించాడు. ఇతనిని నవరస నాట్య సౌర్యభౌమ అని పిలిచేవారు.




Haranath… హరనాధ్...

Haranath… హరనాధ్... హరనాధ్ అసలు పేరు బుద్దరాజు వెంకట అప్పల హరనాధ్ రాజు. ఇతను 1936సెప్టెంబర్ రెండవ తేదీన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో జన్మించాడు... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి





Chandra Mohan…చంద్రమోహన్...

Chandra Mohan…చంద్రమోహన్... చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశుఖర రావు. తెలుగు సీనీ రంగంలో హీరోగా ప్రవేశించి తరువాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా అనేక పాత్రలు పోషించాడు.




Ramakrishna...రామకృష్ణ

Ramakrishna...రామకృష్ణ రామకృష్ణ సుమారు 200 సినిమాలకు పైగా నటించాడు. ఇందులో ఎక్కువగా తెలుగు సినిమాలు, తరువాత తమిళ, మళయాళ సినిమాలున్నాయి. ఇతను 1939, 15 అక్టోబర్ ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




 Mohan Babu….మోహన్ బాబు....

Mohan Babu….మోహన్ బాబు....

మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. సినిమా పేరు మోహన్ బాబు. ఇతను నటుడు, రాజకీయ వేత్తకూడా. ఇతను 1952 మార్చి 19వ తేదీన జన్మించాడు.



Ravu Gopala Rao…  రావు గోపాలరావు...

Ravu Gopala Rao… రావు గోపాలరావు...తెలుగు సీనీ రంగంలో తన విలక్షణమైన నటనతో, పదునైన హాస్యపూరిత డైలాగులతో విలనిజానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన నటుడు రావుగోపాలరావు.




Bhanumathi…భానుమతి రామకృష్ణ...

Bhanumathi…భానుమతి రామకృష్ణ... భానుమతి రామకృష్ణ బహుభాషా నటి. గాయని, నిర్మాత, దర్శకురాలు కూడా. ఈమె 1925సెప్టెంబర్ 7 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో జన్మించింది. ఈమె భర్త తెలుగు మరియ ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Kannamba…కన్నాంబ

Kannamba…కన్నాంబ పసుపులేటి కన్నాంబ తొలితరం సినిమా నటి, గాయకురాలు మరియు నిర్మాత కూడా. 170 సినిమాలలో నటించి 25 తెలుగు మరియు తమిళ సినిమాలకు నిర్మాత కూడా... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Savitri...సావిత్రి....

Savitri...సావిత్రి.... తన అసమాన నటనా ప్రతిభతో, సమ్మోహనమైన రూపంతో, తెలుగునాటనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నిశ్శంకర సావిత్రి... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Anjali Devi...అంజలీ దేవి.

Anjali Devi...అంజలీ దేవి. రామాయణంలోని సీత పాత్రను లవకుశ సినిమాలో అద్భుతంగా పోషించి సీత పాత్రకు అంజలి తప్ప వేరెవరూ న్యాయం చేయలేరన్నంతగా పేరు తెచ్చుకుంది. అనేక జానపద సినిమాలలో... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Devika...దేవిక...

Devika...దేవిక... ఈమె అసలు పేరు ప్రమీలా దేవి. తెలుగు సినిమాలకు మార్గదర్శకుడు, ఆద్యుడు రఘుపతి వెంకట నాయుడుకు ఈమె మనుమరాలు. 1943 ఏప్రియల్ 25 తేదీన చెన్నైలో పుట్టింది. తెలుగు, తమిళ సినిమాలలో చేసింది.




K.R. Vijaya..కె.ఆర్. విజయ...

K.R. Vijaya..కె.ఆర్. విజయ... కె.ఆర్. విజయ కేరళ రాష్ట్రంలో 1948 నవంబరు 30వ తేదీన జన్మించింది. కానీ ఈమె బాల్యం నేటి తమిళనాడు రాష్ట్రంలో గడచింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం




S. Varalakshmi…..యస్. వరలక్ష్మి...

S. Varalakshmi…..యస్. వరలక్ష్మి... యస్.వరలక్ష్మి తెలుగు, తమిళ సినిమాల నటి మరియు గాయకురాలు కూడా. ఈమె 1925 ఆగస్టు 13వ తేదీన జగ్గంపేటలో జన్మించింది. తెలుగు సినిమాలు ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Krishnakumari...కృష్ణకుమారి...

Krishnakumari...కృష్ణకుమారి... తెలుగు సీనీరంగంలో అరుదైన నటిగా గుర్తింపు పొందిన అందగత్తె జమున 1936 ఆగస్టు 30 కర్నాటకలోని హంపిలో పుట్టింది. కానీ ఈమె బాల్యం గుంటూరు జిల్లాలో పసుపు పంటకు పేరుపొందిన ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




B. Saroja Devi....బి.సరోజాదేవి

B. Saroja Devi....బి.సరోజాదేవి బి. సరోజా దేవి కన్నడ, తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో నటించారు. సీనీ రంగంలో విజయం సాధించిన నటీమణి. ఈమె 1938, 7 జనవరిన బెంగుళూరులో జన్మించింది.... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Rajashri...రాజశ్రీ...

Rajashri...రాజశ్రీ... రాజశ్రీ అసలు పేరు కుసుమ కుమారి. 1945 ఆగస్టు, 31వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించింది. అప్పట్లో జానపద చిత్రాలలో హీరోయిన్ గా నటించి పేరు పొందింది... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Jamuna…జమున

Jamuna…జమున తెలుగు సీనీరంగంలో అరుదైన నటిగా గుర్తింపు పొందిన అందగత్తె జమున 1936 ఆగస్టు 30 కర్నాటకలోని హంపిలో పుట్టింది. కానీ ఈమె బాల్యం గుంటూరు జిల్లాలో... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




L. Vijayalakshmi యల్. విజయలక్ష్మి...

L. Vijayalakshmi యల్. విజయలక్ష్మి... యల్.విజయలక్షి తెలుగు సీనీరంగంలో తెలుగు, తమిళ, మళయాళ సినిమాలలో నటించింది. ఈమె నటిగా కాకుండా గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ గా పేరుపొందింది ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Jayalalitha….జయలలిత...

Jayalalitha….జయలలిత... తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్ గా నటించి తరువాత రాజకీయాలలో ప్రవేశించిన జయలలిత జీవితం చిత్ర, విచిత్రమైన మలుపులతో ముగిసింది. ఈమె ఎదుర్కొన్న పరిస్థితులు తెలుగు, తమిళ సీనీ రంగాలలో ఎవరూ ఎదుర్కొని ఉండరు




Sharada…శారద...

Sharada…శారద... ఊర్వశిగా మూడు సార్లు అవార్డులు అందుకున్న ఈమె అసలు పేరు తాడిపర్తి సరస్వతి. ఈమె 1945 జూన్ రెండవ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Kanchana...కాంచన...

Kanchana...కాంచన... కాంచనగా పేరు పొందిన భాగవతుల వసంత భామాదేవి 1939, 16 ఆగస్టున జన్మించింది. సినిమాలలోకి రాకముందు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం .. పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Jayaprada…జయప్రద

Jayaprada…జయప్రద తెలుగు చిత్రరంగంలో అందాల తారగా పేరుపొందిన జయప్రద ఏప్రియల్ 3వ తేదీన, 1962వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. చిన్నపుడే నాట్యం,




Jayasudha…జయసుధ

Jayasudha…జయసుధ తెలుగు నటిగా స్థిరపడ్డ జయసుధ అసలు పేరు సుజాత. పుట్టి పెరిగింది మాత్రం మద్రాసులో. తెలుగు సినిమాల ప్రముఖ నటి విజయనిర్మల ఈమెకు మేనత్త. పండంటి కాపురం




 Suryakantham….సూర్యకాంతం........

Suryakantham….సూర్యకాంతం........ తెలుగు సీనీ రంగంలో గయ్యాళి పాత్రలకు పేరు పొందిన సూర్యకాంతం నిజ జీవితంలో మాత్రం చాలా సాత్వికురాలు. ఈమె 1924 అక్టోబర్ 28వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని వెంకటకృష్ణ రాయపురంలో జన్మించింది.



Chayadevi….ఛాయాదేవి...

Chayadevi….ఛాయాదేవి... గయ్యాళి పాత్రలు పోషించటం తెలుగు సినీరంగంలో సూర్యకాంతం తరువాత ఛాయాదేవి పేరుపొందింది. గుండమ్మకథలో సూర్యకాంతాన్ని గదిలోకి నెట్టివేసి పెత్తనం చెలాయించటం ... పూర్తిభాగం కోసం...క్లిక్ చేయండి




Geetanjali…గీతాంజలి...

Geetanjali…గీతాంజలి... గీతాంజలి తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిందీ, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలలో కూడా నటించింది. ఈమె 1947 అక్టోబర్ 31వ తేదీన కాకినాడలో జన్మించింది.




Ramaprabha..రమాప్రభ...

Ramaprabha..రమాప్రభ... రమాప్రభ తెలుగు చలన చిత్రరంగంలో హాస్యనటిగా పేరుపొందింది. సినిమాలలోకి రాకముందు నాటకాలలో వేషాలు వేసేది. 1947 మే 6వ తేదీన జన్మించింది.




Girija…గిరిజ..

Girija…గిరిజ.. గిరిజ 1950…60 దశకాలలో తెలుగు చలన చిత్రరంగంలో ప్రముఖ హాస్యనటిగా పేరుపొందింది. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తితో సీనీరంగంలో ప్రవేశించింది.


తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us